ఛీ.! ఛీ.. అనుపమా.! టిల్లుగాని కోసం మరీ ఇంతలానా.?
- February 15, 2024అనుపమా పరమేశ్వరన్.. అంటేనే క్యూట్ అప్పల్తో కూడిన ఓ ముద్దు ముఖం గుర్తుకొస్తుంది. ఉంగరాల జుట్టుతోనే కుర్రకారు గుండెల్ని సన్నగా పిండేసిన అందాల భామ గుర్తుకొస్తుంది.
ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండానే తన క్యూట్ అప్పీల్‌తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది ఇంతవరకూ అనుపమ పరమేశ్వరన్. కానీ, అదంతా గతం. ఇప్పుడు అనుపమ పూర్తిగా మారిపోయింది.
‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ తదితర సినిమాలతో ఈ మధ్య సూపర్ హిట్లు కూడా బాగానే తన ఖాతాలో వేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇక, తాజాగా ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో అనుపమ నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డతో కాస్త ఘాటు రొమాన్స్ చేసినట్లుంది అని ఇంతవరకూ రిలీజ్ చేసిన పోస్టర్లూ, ప్రోమోల ద్వారా తెలిసింది. అయితే, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే.. అనుపమ అభిమానులు షాకవుతున్నారు
ఏంటి మేం చేస్తున్నది అనుపమనేనా.? అని అవాక్కవుతున్నారు. ఆమె పలుకుతున్న డైలాగులేంటీ.? ప్రదర్శించిన ఆ ఎక్స్పోజింగ్ ఏంటీ.? లిప్పులాకుల మీద లిప్పులాకులు లాగేయడమేంటీ.? అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
‘డీజె టిల్లు’లో నేహా శెట్టి కేవలం ఒకే ఒక్క సీన్లోనే లిప్‌లాక్ సన్నివేశంలో నటించింది. కానీ, ఈ సినిమాలో అనుపమ అంతకు మించి.. అనేలా నటించేసినట్లుంది. ట్రైలర్లోనే ఇంత చేసింది. ఇక సినిమాలో ఇంకెంతుందో అని ఆశ్చర్యపోతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ