'యునెస్కో' లెర్నింగ్ సిటీలలో చేరిన మూడు సౌదీ నగరాలు
- February 16, 2024
జెడ్డా: యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో మదీనా, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ మరియు అల్-అహ్సా గవర్నరేట్ లు చేరాయి. తాజా చేరికలతో నెట్‌వర్క్‌లో సౌదీ అరేబియా ప్రాతినిధ్యం ఐదు నగరాలకు విస్తరించింది. ఈ వృద్ధి సౌదీ విజన్ 2030 యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. నెట్‌వర్క్‌లోని నగరాలలో అన్ని వయసుల వారికి సమగ్ర అభ్యాస అవకాశాలను పెంపొందించడానికి, స్థానిక కమ్యూనిటీలలో అభ్యాస సంస్కృతికి మద్దతుగా ఆధునిక విద్యా సాధనాల వినియోగాన్ని మెరుగుపరచడానికి అవసరమైన మద్దతును అందజేస్తారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







