ప్రిన్స్ నని పెట్టుబడిదారులను మోసగించిన ఎమిరాటీ అరెస్ట్
- February 16, 2024
యూఏఈ: కొన్నేళ్లుగా ఎమిరాటీ యువరాజుగా నటిస్తూ లక్షలాది దిర్హామ్‌ల పెట్టుబడిదారులను మోసం చేసిన 38 ఏళ్ల లెబనీస్కు చెందిన అలెక్స్ టానౌస్ అమెరికా టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. గత శుక్రవారం శాన్ ఆంటోనియోలోని ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. అతను దోషిగా తేలితే 20 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటాడు. FBI దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదు అఫిడవిట్ ప్రకారం.. టానౌస్ చాలా కాలం పాటు యూఏఈ నుండి వచ్చిన వ్యాపారవేత్త, దౌత్యవేత్తగా చెప్పుకుంటున్నాడు. ఎమిరాటీ రాయల్టీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. వాటిని అడ్డంపెట్టుకొని బాధితులను వందల వేల డాలర్లు మోసగించాడు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









