మవసలాత్ రమదాన్ సర్వీసులు
- June 02, 2016
మవసలాత్, రోజూ రెండు ట్రిప్పుల బస్ సర్వీసుల్ని బుర్స్ సహ్వా నుంచి సోహార్ పోర్ట్ వరకు నడపాలని నిర్ణయించింది. రమదాన్ సందర్భంగా ఈ సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మస్కట్ నుంచి సోహార్ మధ్య ప్రస్తుతం ఉన్న ఆరు ట్రిప్పులకు ఈ రెండు ట్రిప్పులు అదనంగా జోడై మొత్తం ఎనిమిది ట్రిప్పులకు చేరింది. బుర్స్ సహ్వా వద్ద ఉదయం 8.20 నిమిషాలకు ప్రారంభమవుతుందని, రెండో బస్ మధ్యాహ్నం 2.4 నిమిషాలకు ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. ఒకవైపు ప్రయాణానికి టిక్కెట్ ధరను 1.6 ఒమన్ రియాల్స్గాను, రెండు వైపుల ప్రయాణానికి 2.9 ఒమన్ రియాల్స్గానూ నిర్ణయించారు. ఈ ధరలు కేవలం రమదాన్ సీజన్ వరకు మాత్రమే వర్తిస్తాయి. కొత్త సర్వీసులను ప్రయాణీకుల అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేశామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







