హెల్త్ ఇన్స్యూరెన్స్ డ్రాప్ట్ చట్టానికి తుదిరూపు
- June 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంఓపిహెచ్), కొత్త హెల్త్ ఇన్య్స్యూరెన్స్ సిస్టమ్‌కి సంబంధించి డ్రాఫ్ట్ చట్టానికి తుది రూపాన్నిచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా రూపొందే ఇన్స్యూరెన్స్ సిస్టమ్‌తో స్థానికులు లబ్ది పొందుతారు. 2017లో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. మినిస్ట్రీ ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని క్యాబినెట్‌కి ఈ నెలలోనే పంపనుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఓ కమిటీని ఏర్పాటు చేసి, ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు సంబంధించి టెండర్ ప్రక్రియల్ని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించింది. హెల్త్ ఫైనాన్సెస్ మరియు ఇన్స్యూరెన్స్ అనే విభాగాన్ని తయారుచేసేందుకుగాను మినిస్ట్రీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ మెంబర్స్ ద్వారా ఈ కొత్త విధానంపై తమ సూచనలు, సలహాలు తెలియజేసేందుకు వీలుగా ఎఓపిహెచ్ అతి త్వరలో ఓ క్వశ్చనీర్ని కూడా విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







