మూతపడ్డ లండన్ టవర్ బ్రిడ్జి
- June 02, 2016
122 సంవత్సరాల చరిత్ర ఉన్న లండన్లోని టవర్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు గురువారం ప్రకటన జారీ చేశారు. లండన్లోని థేమ్స్ నదిపై ఉన్న టవర్ బ్రిడ్జి మరమ్మతుల కారణంగా మూడు నెలల పాటు మూసివేసి పనులు చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచే ఈ వంతెనపై భారీ వాహనాదారుల రాకపోకలను నిలిపివేశారు. కేవలం పాదచారులను, పర్యాటకులను మాత్రమే నడిచేందుకు అనుమతినిస్తున్నారు. రోజుకి దాదాపు 40 వేలమందికి పైగా ప్రజలు, 21వేల వాహనాలు ఈ వంతెనపై ప్రయాణిస్తారు. దీని మరమ్మతులు పూర్తయ్యేంత వరకు వాహనదారులు వేరే రహదారుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







