దుబాయ్‌లో చిందులేస్తున్న 'జక్కన్న'
- June 02, 2016
సునీల్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'జక్కన్న'. జానీ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటను ఇటీవల దుబాయ్‌లో తెరకెక్కించారు. మరో పాటను విశాఖలో చిత్రీకరించడంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఈ నెల రెండో వారంలో చిత్రం ఆడియోను, వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌కి జోడీగా మన్నార్ చోప్రా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







