2023లో రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది పర్యాటకులు
- February 27, 2024
మస్కట్: 2023లో రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది పర్యాటకులు ఒమన్‌ను సందర్శించారని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజాన్ ఖాసిమ్ అల్ బుసైది తెలిపారు. వరల్డ్ ట్రావెల్ వీక్ మిడిల్ ఈస్ట్ యొక్క 3వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒమన్‌లో టూరిజం సెక్టర్ బలపడుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం, రికార్డు స్థాయిలో 4 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారని తెలిపార. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ ట్రావెల్ వీక్ మిడిల్ ఈస్ట్ 3వ ఎడిషన్ కార్యకలాపాలు సోమవారం అల్ బస్తాన్ ప్యాలెస్ హోటల్‌లో ప్రారంభమయ్యాయి. "కనెక్షన్స్ లగ్జరీ మిడిల్ ఈస్ట్" పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో ఒమన్ సుల్తానేట్, విదేశాల నుండి 180 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







