ఆకట్టుకున్న కువైట్ ఎయిర్ ఫోర్స్ పరెడ్
- February 27, 2024
కువైట్: దేశంలోని 63వ జాతీయ దినోత్సవం, 33వ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ నుండి పోలీసు పెట్రోలింగ్ విమానాలు కువైట్ టవర్స్ పైన సోమవారం నిర్వహించిన పరెడ్ ప్రేక్షకులను అలరించాయి. పరేడ్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎఫ్-18 ఫైటర్ జెట్లు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన కారకల్, డౌఫిన్ మరియు యూరోకాప్టర్ పోలీస్ మరియు కోస్ట్‌గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ స్టాఫ్ హమద్ అల్-సఖర్ తెలిపారు. జాతీయ వేడుకల్లో భాగంగా, రక్షణ మంత్రిత్వ శాఖ కువైట్ సాయుధ దళాలకు చెందిన వివిధ విభాగాల సామర్థ్యాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







