రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నల్గురు నిర్వాసితులు
- June 02, 2016
కతర్ రహదారిపై ట్రాఫిక్ ప్రమాదంలో నల్గురు నిర్వాసితులు బుధవారం మరణించారు. వీరిలో ఇద్దరు కెన్యా దేశానికి చెందిన వారు కాగా, ఒకరు ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి మరొకరు నేపాల్ దేశానికి చెందిన వారు. వీరంతా ప్రయాణిస్తున్న బస్సు మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయిన నల్గురు వ్యక్తులు ప్రైవేటు సెక్యురిటి ఉద్యోగులని, మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకోన్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం అందింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







