ముగిసిన యూకే పర్యటన.. స్వదేశానికి HM సుల్తాన్

- February 28, 2024 , by Maagulf
ముగిసిన యూకే పర్యటన.. స్వదేశానికి HM సుల్తాన్

మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో వ్యక్తిగత పర్యటన ముగించుకుని మంగళవారం స్వదేశం చేరుకున్నారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన పర్యటన విజయవంతం అయిందని పేర్కొన్నారు. ఒమన్ సుల్తానేట్ పురోగతికి సుల్తాన్ నిరంతర ప్రయత్నాలు విజయవంతం అయినట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com