లేబర్ అకామడేషన్‌లో 11 మంది మృతి
- June 03, 2016
లేబర్ అకామడేషన్‌లో మంటలు చెలరేగి 11 మంది మృతి చెందగా ఈ ఘటనలో మరో 12 మంత్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సల్వా టూరిజం ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న కార్మికులుగా వీరిని గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ వివరాల్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రమాద సమాచారాన్ని అందుకోగానే ఫైర్ ఫైటింగ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. సమీపంలో జనాన్ని ఖాళీ చేయించి, పరిస్థితుల్ని చక్కదిద్దారు. అగ్నికీలలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని హమాద్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. బాధితులు ఏ దేశస్తులన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







