అజ్మాన్‌లో పెరిగిన టాక్సీ ఛార్జీలు
- March 02, 2024
యూఏఈ: మార్చి నెల ఇంధన ధరలను ప్రకటించిన నేపథ్యంలో అజ్మాన్‌లోని ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది. అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈ నెలలో క్యాబ్ ఛార్జీని కిలోమీటరుకు 1.83 దిర్హామ్‌లుగా నిర్ణయించింది. ఫిబ్రవరిలో 1.79 దిర్హామ్‌ల నుండి 4-ఫిల్ పెరిగింది. ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ ఫిబ్రవరి ధరలతో పోల్చితే, మార్చిలో గ్యాసోలిన్ ధరలను లీటరుకు 15 మరియు 16 ఫిల్స్ పెంచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







