షార్జాలో పెరిగిన బస్సుల ఛార్జీలు
- March 04, 2024
యూఏఈ: ఈ నెలలో డీజిల్ ధర 17 ఫిల్స్ పెరిగిన నేపథ్యంలో షార్జా బస్సు ఛార్జీలు కొన్ని రూట్లలో 3 దిర్హామ్‌ల వరకు పెరిగాయి. షార్జాలోని రోలా నుండి అల్ క్వోజ్ (బస్ రూట్ 309) మీదుగా దుబాయ్‌లోని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్‌కు బస్సు ఛార్జీలు గత నెల Dh17 ఉండగా..మార్చిలో అవి Dh20కి చేరింది. ఇంటర్‌సిటీ బస్సు రూట్ 616 కూడా Dh3 వరకు పెరిగింది. తక్కువ దూరాలకు D8 గా ఉన్న ఛార్జీలు Dh10 వరకు పెరిగాయి. 112, 114, 115, 116 బస్సు రూట్‌ల ఛార్జీలు కూడా పెరిగాయి. మరోవైపు అజ్మాన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మార్చి 1 నుండి ఎమిరేట్‌లో టాక్సీ ఛార్జీలను 4-ఫిల్ పెంచినట్లు ప్రకటించింది. అజ్మాన్ క్యాబ్ ఛార్జీ ఇప్పుడు కిలోమీటరుకు Dh1.83గా ఉంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







