మన్మధుడి ప్రియురాలు మళ్లీ వస్తోంది.!
- March 05, 2024
కింగ్ నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘మన్మధుడు’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ అన్షు గుర్తుంది కదా.!
చేసినవి రెండే సినిమాలు కానీ, ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
‘మన్మధుడు’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్గా కనిపించి కుర్రోళ్ల గుండె కొల్లగొట్టేసింది. ఆ తర్వాత ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రబాస్ సరసన నటించింది.
అంతే ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ, సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. కట్ చేస్తే.. తాజాగా మళ్లీ నాగార్జునతో కలిసి ప్రత్యక్షమైంది. నాగార్జునతో అన్షు క్లోజ్‌గా దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
ఆరా తీస్తే.. అమ్మడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోందని తెలిసింది. ఆల్రెడీ ఓ ప్రాజెక్ట్‌పై సైన్ చేసిందట కూడా. అయితే, వివరాలు మాత్రం తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







