మస్కట్ నుంచి విమానంలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్

- March 07, 2024 , by Maagulf
మస్కట్ నుంచి విమానంలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్

మస్కట్‌: మస్కట్‌ నుంచి భారత్‌లోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ భారతీయుడిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్‌ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుంచి 466 గ్రాముల (నికర) బరువున్న 24KT బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి బంగారాన్ని తన ఇన్నర్ గార్మెంట్స్‌లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com