మహిళా దినోత్సవం..రెడ్ క్రెసెంట్‌ను సందర్శించిన ప్రెట్టీ తెలుగు ఉమెన్ మెంబర్స్
- March 09, 2024
దుబాయ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లోరెన్స్ విమల ఆధ్వర్యాన ప్రెట్టీ తెలుగు ఉమెన్ టీమ్; యూఏఈ మానవతా కార్యకలాపాలు నిర్వహించే రెడ్ క్రెసెంట్‌ను సందర్శించారు. ఈ సంధర్భంగా 50 మంది మహిళలకు రోజువారీ నిత్యావసరాలను విరాళంగా అందజేసి రెడ్ క్రిసెంట్ వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆనంతరం కళ్యాణ్ జువెలర్స్‌లో కొత్త ఆభరణాల సేకరణను మోడల్ చేయడానికి మరియు చెక్అవుట్ చేయడానికి 'ప్రెట్టీ తెలుగు ఉమెన్' గ్రూపు వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ విమలతోపాటు కొంతమంది టీమ్ మహిళలను ఆహ్వానించారు. మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ఇది మధుర జ్ఞాపకాలను నిలిపిందని ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ విమల, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష