పుకార్లను నమ్మొద్దు.. తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదు..!
- March 10, 2024
యూఏఈ: తుఫాను ముప్పు ముగిసిందన్న వార్తలను జాతీయ వాతావరణ కేంద్రం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. "ఈ వార్త నిజం కాదు. ప్రస్తుతం దేశం ఉపరితల అల్పపీడనం కారణంగా ప్రభావితమైంది. ప్రస్తుతానికి అబుదాబి మరియు దుబాయ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి " అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అధికారి మహా అల్ హషేమీ తెలిపారు. దేశంలోని తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో రాత్రి సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.జాతీయ వాతావరణ కేంద్రం నుండి తాజా వాతావరణ సలహాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్‌డేట్‌గా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







