మీటర్ రీడింగ్‌ల ట్యాంపరింగ్.. 39 పెట్రోల్ బంకుల మూసివేత
- March 10, 2024
రియాద్: పంప్ మీటర్ రీడింగ్‌లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సౌదీ అధికారులు.. వివిధ నగరాల్లోని 39 పెట్రోల్ బంకులను మూసివేయించింది. 19 గవర్నరేట్లలోని రీఫిల్లింగ్ స్టేషన్లలో వాహనదారులకు విక్రయించే పంప్డ్ ఫ్యూయల్ పరిమాణాన్ని తగ్గించే అక్రమ పరికరాలను అమర్చినట్లు అధికారులు తనిఖీల సంధర్భంగా గుర్తించారు. ఆయా సంఘటనలలో పాల్గొన్న వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు.. చట్టం ప్రకారం వారిపై చట్టపరమైన విధానాలు తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







