ఫ్యామిలీ విజిట్ వీసా.. సిరియన్లకు కీలక మినహాయింపు
- March 11, 2024
కువైట్: కువైట్ ఎయిర్వేస్ మరియు అల్ జజీరా సిరియాకు నేరుగా విమానాలు లేకపోవడంతో కువైట్‌కు కుటుంబ విజిట్ వీసాపై వస్తున్నప్పుడు సిరియన్ పౌరులకు జాతీయ క్యారియర్ యొక్క విమానంలో ప్రయాణ నిబంధన నుండి మినహాయించారు. సిరియాతో కువైట్ జాతీయ క్యారియర్ నేరుగా విమానాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రంగం తెలిపింది. కొన్ని ఉత్తర ఆఫ్రికా దేశాలు మరియు ఇథియోపియా జాతీయులకు కూడా ఇదే విధమైన మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







