ఒమన్‌లోని పలు గవర్నరేట్‌లను ముంచెత్తిన వర్షాలు

- March 13, 2024 , by Maagulf
ఒమన్‌లోని పలు గవర్నరేట్‌లను ముంచెత్తిన వర్షాలు

మస్కట్: ఒమన్‌లోని అనేక గవర్నరేట్‌లలో మంగళవారం వర్షాలు దంచికొట్టాయి. దీంతోపలు గవర్నేట్ లను వర్షాలు ముంచెత్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జలవనరుల మంత్రిత్వ శాఖ మంగళవారం మధ్యాహ్నం 1 గంటల వరకు ఒమన్ సుల్తానేట్ విలాయత్‌లలో వర్షాల పంపిణీపై డేటాను వెల్లడించింది. అత్యధిక వర్షపాతం యాన్‌కుల్‌లోని విలాయత్‌లో (22 మిమీ) నమోదైంది.  ఆ తర్వాత సోహార్ విలాయత్ 12 మిమీ, ఆ తర్వాత ఇబ్రి విలాయత్‌లో 8 మిమీ, మరియు మాధా మరియు అల్ బురైమి విలాయత్‌లు ఒక్కొక్కటి 1 మిమీ చొప్పున వర్షపాతం నమోదు అయినట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com