విల్లాలో 180,000 దిర్హామ్ విలువైన వస్తువులు చోరీ
- March 14, 2024
దుబాయ్: ఓ కుటుంబం సెలవులో ఉన్న సమయంలో విల్లాలోకి చొరబడిన దొంగలు 180,000 దిర్హామ్ విలువైన వస్తువులను దొంగిలించారు. ఐరీన్ సుట్టన్ తన భర్త ఆండ్రీ వెర్డియర్‌తో కలిసి తన పుట్టినరోజు సంధర్భంగా వేకేషన్స్ కు పోగా..దుబాయ్‌లోని అల్ ఫుర్జన్లోని వారి విల్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం (మార్చి 9) రాత్రి 8 నుండి 9.15 గంటల మధ్య చోరీ జరిగినట్లు CCTVలో రికార్డుల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







