కువైట్ నివాసితులకు చల్లటి కబురు!
- March 15, 2024
కువైట్: కువైట్ వాతావరణంలో ఉదయం వెచ్చగా.. సాయంత్రం చల్లటి ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఉరుములతో కూడిన వర్షం. దురు గాలులు వీచే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి మాట్లాడుతూ.. డేటా ప్రకారం వారాంతంలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతోకూడి వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు గురువారం 15 - 18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు.. కొన్ని ప్రాంతాల్లోఉరుములతో కూడిన వర్షం పడిందని తెలిపారు. అదే విధంగా శనివారం ఉదయం వెచ్చగా మరియు మేఘావృతమై ఆగ్నేయ నుండి వాయువ్య గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 మరియు 31 డిగ్రీల మధ్య ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు