ఒమన్ జాతీయుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన భారతీయుడు
- March 16, 2024
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో మరణించిన వ్యక్తి అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం.. ఒమన్‌కు చెందిన రోగికి కొత్త జీవితం లభించింది. 48 సంవత్సరాల వయస్సు గల రాజేష్ (పేరు మార్చబడింది), మార్చి 14న బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. రాజేష్ భార్య నళిని అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. సర్ గంగారామ్ హాస్పిటల్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్ టార్మాక్ వద్ద వేచి ఉన్న ఒక చార్టర్డ్ విమానం రాజేష్ గుండెను చెన్నైలోని MGM ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఒమన్‌కు చెందిన ఒక రోగికి దానిని విజయవంతంగా అమర్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు