‘కంగువ’.! సూర్య రేంజ్ మారిపోనుందిగా.!
- March 20, 2024
సూర్య అంటే భారీ డైలాగులు.. వేగంగా సాగే స్క్రీన్‌ప్లే సన్నివేశాలు.. ఇవే గుర్తొస్తుంటాయ్. ‘సింగం’ సిరీస్ సినిమాలతో సరికొత్త బ్రాండ్ సృష్టించారలా ఆయన. గతంలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించాడు సూర్య.
కానీ, తాజాగా ఆయన నుంచి వస్తున్న ‘కంగువ’ చిత్రం కంప్లీట్ డిఫరెంట్ ఫార్మేట్ సినిమాగానే చెప్పుకోవాలి.
హాలీవుడ్ రేంజ్ విజువల్స్.. మేకప్, కాస్ట్యూమ్స్.. అన్నీ భారీగానే కనిపిస్తున్నాయ్. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
చూస్తుంటే.. ఈ సినిమాతో సూర్య రేంజ్ మారిపోయేలానే వుంది. ‘బాహుబలి’ రేంజ్లో విజువల్స్ అదిరిపోయాయ్. బాలీవుడ్ నటుడు బాబీ సింహా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’ తదితర చిత్రాలు తెరకెక్కించిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష