ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..
- March 22, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్. కేజ్రీవాల్ కు కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నెల 28వ తేదీ వరకు కస్టడీ విధించడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం విదితమే.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







