రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్' (TFJA)
- March 23, 2024
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి,* తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు,పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ వివరించారు.

తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







