ఏప్రిల్ 9 నుండి ఈద్ అల్-ఫితర్ సెలవులు
- March 26, 2024కువైట్: అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలలో ఈద్ అల్-ఫితర్ సెలవులు ఏప్రిల్ 9( మంగళవారం )నుండి ప్రారంభమవుతాయని కువైట్ కేబినెట్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 14 ( ఆదివారం)న కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయని తెలిపింది. కాగా, ప్రైవేట్ సంస్థల విషయంలో ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు