చెరకు రసం ఎక్కువగా తాగుతున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!
- March 26, 2024ఎండ తాపాన్ని తట్టుకోలేక అనేక రకాల జ్యూస్లు ఎడా పెడా తాగేస్తుంటాం. తప్పదు.! కానీ, కొన్ని రకాల జ్యూస్లు తాగే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెరకు రసం (షుగర్ కేన్ జ్యూస్) తాగే వారు ఈ జాగ్రత్తలు తెలుసుకోవాలి.
వేసవిలో చెరకు రసం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడడంతో పాటూ, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది. చెరకు రసంలో కాల్షియం, మెగ్నీషియిం, మాంగనీస్ ఇలా చాలా రకాల విటమిన్తు, పోషకాలుంటాయ్.
ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయ్ ముఖ్యంగా ఎండాకాలంలో. అయితే, ప్రతీరోజూ చెరకు రసం తాగడం మంచిది కాదని తాజా అధ్యయనాచెరకు రసం ఎక్కువగా తాగుతున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!
ఎండ తాపాన్ని తట్టుకోలేక అనేక రకాల జ్యూస్లు ఎడా పెడా తాగేస్తుంటాం. తప్పదు.! కానీ, కొన్ని రకాల జ్యూస్లు తాగే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెరకు రసం (షుగర్ కేన్ జ్యూస్) తాగే వారు ఈ జాగ్రత్తలు తెలుసుకోవాలి.
వేసవిలో చెరకు రసం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడడంతో పాటూ, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది. చెరకు రసంలో కాల్షియం, మెగ్నీషియిం, మాంగనీస్ ఇలా చాలా రకాల విటమిన్తు, పోషకాలుంటాయ్.
ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయ్ ముఖ్యంగా ఎండాకాలంలో. అయితే, ప్రతీరోజూ చెరకు రసం తాగడం మంచిది కాదని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఒక గ్లాస్ చెరకు రసంలో దాదాపు 250 కేలరీలుంటాయ్. అలాగే 100 గ్రాముల చక్కెర వుంటుంది. సో, ప్రతీరోజూ తాగడం వల్ల ఊబకాయం వచ్చేస్తుందని.. అలాగే శరీరంలో చక్కెర స్థాయులు కూడా పెరిగిపోతాయని తాజాగా సర్వేలో తేలింది.
అందుకే చెరకు రసాన్ని వారంలో రెండు సార్లు మించి తాగరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్టర్నేట్ డేస్.. లేదంటే కనీసం వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే చెరకు రసం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.
ల్లో వెల్లడైంది.

తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్