విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- March 28, 2024
మస్కట్: విదేశీ పెట్టుబడిదారులు ఒమన్‌లో తమ వాణిజ్య కార్యకలాపాలలో కనీసం ఒక ఒమానీ పౌరుడిని నియమించాలని మంత్రుల మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ నియంత్రణ, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో మరింత సమగ్రమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖలోని ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అమ్మర్ బిన్ సులైమాన్ అల్ ఖరౌసీ వెల్లడించారు. కొత్త నియంత్రణ ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఒమన్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఒక సంవత్సరంలోపు ఒమన్ పౌరుడిని నియమించుకోవాలి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు