ఏప్రిల్ 10న‌ ఈద్ అల్-ఫితర్

- March 31, 2024 , by Maagulf
ఏప్రిల్ 10న‌ ఈద్ అల్-ఫితర్

కువైట్: ఈద్ అల్-ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 10వ తేదీన(బుధవారం) వస్తుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఈ సంవత్సరం షవ్వాల్ నెలవంక ఏప్రిల్ 8(సోమవారం )సాయంత్రం కువైట్ కాలమానం ప్రకారం రాత్రి 9:22 గంటలకు కనిపిస్తుందని తెలిపింది. షవ్వాల్ నెలలోని నెలవంక , ఏప్రిల్ 9వ తేదీ (మంగళవారం)సాయంత్రం 55 నిమిషాల పాటు 55 నిమిషాల పాటు కనిపిస్తుందని పేర్కొంది. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం.. పవిత్రమైన ర‌మ‌దాన్ మాసం 30 రోజులు పూర్తి అవుతుంది.  ఈద్ అల్-ఫితర్ ప్రార్థన సమయం ఏప్రిల్ 10వ తేదీన‌( బుధవారం) ఉదయం 5:43 గంటలకు కువైట్ కాలమానం ప్రకారం ఉంటుందని కేంద్రం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com