అల్-కౌట్ మాల్ లో ప్రపంచంలోనే అతిపెద్ద నెలవంక
- March 31, 2024
కువైట్: ఫహాహీల్‌లోని అల్-కౌట్ మాల్ దాని ఆవరణలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకాశవంతమైన రమదాన్ నెలవంకను ఏర్పాటు చేసారు. ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. నెలవంక 15 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసారు. ఇది అతిపెద్ద ప్రకాశవంతమైన రమదాన్ నెలవంకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్చే లో చోటు లభించింది. న్యాయ శాఖ మంత్రి మరియు అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి ఫైసల్ అల్-గరీబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో నెలవంకను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'