ఏప్రిల్ లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- March 31, 2024
యూఏఈ: ఏప్రిల్ నెలకు సంబంధించి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి.సూపర్ 98 పెట్రోల్ ధర మార్చిలో 3.03 దిర్హాంతో పోలిస్తే లీటరుకు 3.15 దిర్హాలు అయింది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.03(గత నెల Dh2.92), E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 2.96 దిర్హాలు(మార్చిలో Dh2.85), డీజిల్‌పై గత నెల 3.16 దిర్హాంతో పోలిస్తే లీటరుకు 3.09 దిర్హామ్‌లు వసూలు చేయనున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







