సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

- March 31, 2024 , by Maagulf
సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్: వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాపై అధికారులతో రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్దేశించిన రేవంత్‌.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే... 12 గంటల్లోపు చేరేలా చూడాలన్నారు. కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్లు వేసవిలో విద్యుత్ సరఫరాకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సన్నాహాలు చేయాలన్నారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాపై అధికారులతో రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్దేశించిన రేవంత్‌.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే... 12 గంటల్లోపు చేరేలా చూడాలన్నారు. కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్లు వేసవిలో విద్యుత్ సరఫరాకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సన్నాహాలు చేయాలన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్ ఘన్ పూర్ MLA కడియం శ్రీహరి తెలిపారు. బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన కడియం శ్రీహరి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు.కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు కుమార్తె కావ్యతో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో అనుచరులతో కడియం సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ బలహీన పడిందన్న కడియం బీఆర్‌ఎస్‌ నేతల నుంచి సహకారం లభించలేదని తెలిపారు. ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దని అనుకున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com