సింగర్ మంగ్లీకి మరో అరుదైన గౌరవం

- March 31, 2024 , by Maagulf
సింగర్ మంగ్లీకి మరో అరుదైన గౌరవం

హైదరాబాద్: జానపద గీతాలతో ప్రాచుర్యంలోకి వచ్చిన మంగ్లీ.. సినిమా పాటలతోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే స్వధా ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్‌లో ఉషా ఉతుప్‌, సుధా రఘునాథన్‌ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌’ యువ పురస్కారానికి ఎంపికైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com