మానవ నాగరికతకు ఒమన్ కృషి.. సుల్తాన్ ఖబూస్ అవార్డు
- April 01, 2024
మస్కట్: సంస్కృతి, కళలు, సాహిత్యం కోసం సుల్తాన్ ఖబూస్ అవార్డుకు సంబంధించిన డొమైన్లను ప్రకటించారు. సుల్తాన్ ఖబూస్ హయ్యర్ సెంటర్ ఫర్ కల్చర్ అండ్ సైన్స్ చైర్మన్ హబీబ్ మహ్మద్ అల్ రియామి మాట్లాడుతూ.. ఆలోచనలను పునరుద్ధరించే, మానవ విలువలను పెంపొందించే మరియు మానవ నాగరికతకు ఒమన్ చేసిన కృషిని చాటిచెప్పే మేధావులు, కళాకారులు మరియు రచయితలను గౌరవించడం ఈ అవార్డును లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ ఏడాది ఒమానీ సాహితీవేత్తలకు మాత్రమే ఈ అవార్డును కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. సంస్కృతి, కళలు మరియు సాహిత్యం అనే మూడు శాశ్వత డొమైన్లలో చేసిన కృషిని పురస్కరించుకుని ఈ అవార్డును అందజేస్తున్నట్లు అల్ రియామి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన