ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 9రోజులపాటు సెలవులు
- April 01, 2024
యూఏఈ: ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ కోసం ఒక వారం పాటు సెలవులను యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 8 (సోమవారం) నుండి ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ 14 (ఆదివారం) వరకు సెలవులను ప్రకటించారు. ఏప్రిల్ 15(సోమవారం) నుండి పనిని పునఃప్రారంభించనున్నాయి. శని మరియు ఆదివారాలు యూఏఈలో అధికారిక వారాంతపు రోజులు కాబట్టి, ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ఈద్ అల్ ఫితర్ జరుపుకోవడానికి తొమ్మిది రోజులపాటు సెలవులు రానున్నాయి.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!