ఇరాన్ కాన్సులేట్‌పై దాడిని ఖండించిన ఒమన్
- April 02, 2024
మస్కట్: సిరియా అరబ్ రిపబ్లిక్‌లోని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై జరిగిన బాంబు దాడిని ఒమన్ సుల్తానేట్ ఖండించింది. డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌ను లక్ష్యంగా చేసుకున్న బాంబు దాడిని సిరియన్ అరబ్ రిపబ్లిక్ యొక్క సార్వభౌమాధికారం, అన్ని అంతర్జాతీయ దౌత్య చట్టాలు మరియు రక్షణ కోసం పిలుపునిచ్చిన ఇమ్యునిటీలను ఉల్లంఘించడమేనని సుల్తానేట్ తన ఖండనలో పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఒమన్ ప్రాంతంలో తీవ్రవాదాన్ని ఆపాలని, ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన