రమదాన్.. 20 రోజులలో 20 మిలియన్ల మంది సందర్శన
- April 07, 2024
మదీనా: రమదాన్ 1445 AH మొదటి 20 రోజులలో ప్రవక్త మసీదులో మొత్తం 19,899,991 మంది ఆరాధకులు సందర్శించినట్లు ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ కోసం జనరల్ అథారిటీ వెల్లడించింది.అందులో1,643,288 మంది వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ (PBUH) సమాధిని సందర్శించారని, అల్-రౌదా అల్-షరీఫా 655,277 మంది సందర్శించినట్లు తెలిపింది. 185,544 మంది రవాణా సేవలను వినియోగించుకున్నారు.
ఈ సేవలతో పాటు 483,560 జమ్జామ్ వాటర్ బాటిళ్లను, 649,884 బహుమతుల పంపిణీని అధికార యంత్రాంగం సులభతరం చేసింది. ఉపవాసం విరమించే వారికి 5,901,198 భోజనాలు అందించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







