మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్న షేక్ మొహమ్మద్
- April 11, 2024
యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన కుటుంబం మరియు మనవరాళ్లతో కలిసి ఈద్ అల్ ఫితర్ జరుపుకున్నారు. తన మనవళ్లతో గడిపిన సన్నిహిత క్షణాన్ని పంచుకుంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియాలో ఫోటో ని షేర్ చేశారు. అంతకు ముందు షేక్ మొహమ్మద్ అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో భక్తులతో కలిసి ఈద్ అల్ ఫితర్ ప్రార్థనను నిర్వహించారు. ప్రార్థన అనంతరం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సమాధిని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరిపారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







