షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు స్వీట్లు అందజేత
- April 12, 2024
షార్జా: పవిత్ర రమదాన్ మాసం ముగింపు సందర్భంగా షార్జా విమానాశ్రయం ప్రయాణికులతో ఈద్ అల్ ఫితర్ వేడుకలను జరుపుకుంది. విమానాశ్రయంలోని ఉద్యోగులు ఈద్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రయాణికులకు స్వీట్లు అందించారు. షార్జా విమానాశ్రయంలో ఏటా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తున్నట్లు సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







