ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు అలెర్ట్ జారీ
- April 12, 2024
దోహా: ఖతార్ లో ఇ-స్కూటర్ రైడర్ల సంఖ్య పెరుగుతోంది. వారు తమ భద్రత కోసం, అలాగే రోడ్డుపై ఇతరులకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ రైడర్ల భద్రతను గుర్తుచేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా మార్గదర్శకాలను అనుసరించడం ప్రమాదాలను నివారిస్తుందని తెలిపింది. 'ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రత కోసం కీలక మార్గదర్శకాలు' వీడియో రైడింగ్ చేసేటప్పుడు రిఫ్లెక్టివ్ చొక్కాతోపాటు హెల్మెట్ ధరించాలని వినియోగదారులకు గుర్తు చేసింది. ఇ-స్కూటర్ రైడర్‌లు వేగాన్ని నివారించాలని, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ప్రయాణించాలని, వారికి సురక్షితమైన ప్రయాణాన్ని కాంక్షిస్తూ వీడియోను షేర్ చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?