సునీల్ బాగున్నాడు.! కానీ, కామెడీ బాలేదు.!
- April 12, 2024సునీల్ మంచి నటుడు.. అనే కన్నా.. మంచి టైమింగ్ వున్న కమెడియన్. మధ్యలో హీరోగా మారి సంచలనాలు కూడా సృష్టించాడు. కానీ, ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోలేకపోయాడు.
తర్వాత ఏం చేయాలో తోచక, మళ్లీ ఇప్పుడిప్పుడే కామెడీ క్యారెక్టర్లు సైతం చేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో పలు డిఫరెంట్ రోల్స్ ప్రయత్నించాడు.
తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో డిఫరెంట్ కామెడీ జోనర్ ప్రయత్నించాడు సునీల్. కొందరు సునీల్ కామెడీని కొత్తగా ఫీలవుతున్నారు ఈ సినిమాలో.
మరికొందరయితే, ఏంటీ సునీల్ ఇలాంటి చెత్త కామెడీ చేశాడు.? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, సునీల్‌ని సరిగ్గా వాడలేకపోతున్నారన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
గతంలో మాదిరి మళ్లీ తన కామెడీ టైమింగ్‌ని బయటికి తీస్తే, సునీల్ నుంచి మంచి కామెడీ ట్రాక్‌ని ఎంజాయ్ చేయొచ్చు.. అని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.
మరి, మన మేకర్లు సునీల్ టాలెంట్‌ని సక్రమంగా వినియోగిస్తే ఓ మంచి కమెడియన్, ఓ మంచి ఎంటర్టైన్మెంట్ని ఆడియన్స్‌కి తిరిగిచ్చేయొచ్చు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు