1200మంది విద్యార్థులను రక్షించిన పోలీసులు..!
- April 15, 2024
మస్కట్: వర్షపు నీటి మట్టం పెరగడంతో నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని అల్ ముదైబిలోని విలాయత్‌లోని పాఠశాల నుండి 1,000 మందికి పైగా స్టూడెంట్స్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. "నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ టీమ్‌లు, సంబంధిత అధికారులు మరియు పౌరుల సహకారంతో వర్షపు నీటి మట్టం పెరిగిన తర్వాత అల్ ముదైబిలోని విలాయత్‌లోని పాఠశాల నుండి 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







