దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- April 17, 2024
దుబాయ్: భారీ వర్షపాతం కారణంగా దుబాయ్ మెట్రో సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సేవలు దాదాపుగా నిలిచిపోయాయి.దాదాపు 200 మంది ప్రయాణికులు అనేక స్టేషన్లలో చిక్కుకుపోయారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్‌లోని మెట్రో మరియు రోడ్డు వినియోగదారులందరికీ సాఫీగా నావిగేషన్ ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుబాయ్ మెట్రో ఏప్రిల్ 17న రెడ్ మరియు గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో షెడ్యూల్ మెయింటెనెన్స్‌ను ప్రకటించింది. RTA వారి గమ్యస్థానాలకు చేరుకోవడంలో ప్రయాణికులకు సహాయం చేయడానికి గ్రీన్ మరియు రెడ్ లైన్ల వెంట నిర్దిష్ట స్టేషన్లలో ఉచిత షటిల్ బస్సు సేవలను అందిస్తుందిన్నట్లు తెలిపింది. మరోవైపు సెంటర్‌పాయింట్ వైపు దుబాయ్ మెట్రో కార్యకలాపాలు నిలిపివేయడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు గంటల తరబడి సౌకర్యాలు లేకుండా జెబెల్ అలీ మెట్రో స్టేషన్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు