‘తండేల్’ రిలీజ్ డేట్ అలా ఫిక్స్ చేశారు..!
- April 18, 2024నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా కోసం నాగ చైతన్య కంప్లీట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. స్లాంగ్ కూడా మార్చేశాడు. పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు పలుకుతున్నాడు.
మొన్నా మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
కాగా, ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, అంతకన్నా ముందే.. అంటే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. డిశంబర్‌లోనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారట.
అది కూడా క్రిస్మస్ సందర్భంగా. డిశంబర్ 20న ‘తండేల్’ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!