ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- April 19, 2024మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌పై ఇజ్రాయెల్ ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. గాజాలో కాల్పుల విరమణ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని మరియు అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయాలని ఒమన్ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాతంలో శాంతిని పునరుద్ధరించడానికి పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు