ఖతార్‌లో భారతీయ బైకర్‌కు సత్కారం
- April 20, 2024
దోహా: ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) ఏప్రిల్ 7 నుండి 8 వరకు ఈద్ బజార్ & మెహందీ నైట్ నిర్వహించింది. ఇందులో ఖతార్‌లోని భారత రాయబారి HE విపుల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సందీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన, తన బైక్‌పై మధ్యప్రాచ్యంలో పర్యటిస్తున్న గాబ్రియేల్ శరత్‌ను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ ఎపి మణికంఠన్, ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగేలు మరియు ఐసిసి మేనేజింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులు మరియు భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?