జనం కోసం ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్: నటుడు భాను చందర్
- April 20, 2024
చెన్నై: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ వేరే లెవల్లో ఉంది. బస్సుయాత్ర చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశేషాదరణ దక్కుతోంది. ప్రతిచోటా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.
తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. మరోవైపు పలువురు నటులు కూడా జగన్‌పై తమకున్న ప్రేమని మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. అలా సీనియర్ నటుడు భానుచందర్.. రాబోయే ఐదేళ్లకు కూడా వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
'వచ్చే ఐదేళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అవుతారు. ఎందుకంటే జనాలకు ఎంతో మేలు చేశారు. ప్రజలకు మంచి చేసేవాళ్లే సీఎం అవుతారు. అలానే జనం కోసం ఆలోచించే వ్యక్తి జగన్. రాబోయే ఎన్నికల్లో అది ప్రూవ్ అవుతుంది' అని నటుడు భానుచందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం