మృణాల్ ఠాకూర్ కథ ముగిసినట్లేనా.?
- April 22, 2024
‘సీతారామం’ సినిమాతో అనూహ్యంగా సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. స్టార్‌డమ్ దక్కించుకున్నప్పటికీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. మంచి కథలను ఎంచుకుంటూ స్లో అండ్ స్టడీగానే కెరీర్‌ని డిజైన్ చేసుకుంటూ వచ్చింది.
‘ఫ్యామిలీ స్టార్’ ముందు వరకూ మృణాల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచాయ్. అయితే, ‘ఫ్యామిలీ స్టార్’ ఆకట్టుకోకపోవడంతో.. బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది మృణాల్ మీద.
అంతేగా హీరోయిన్స్ కెరీర్ ఒక్క సినిమాతోనే ఇంప్రెషన్.. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. అలా ‘ఫ్యామిలీ స్టార్’ మృణాల్‌పై బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేసింది.
ఆమెను అమితంగా అభిమానించే వాళ్లు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా మృణాల్ చేసి వుండకూడదేమో.. అని అంతా అయిపోయాకా ఉచిత సలహాలిచ్చేస్తున్నారట.
కానీ, ఇంకా ఏమైపోయింది. అమ్మడి చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. వాటిలో ఏ ఒక్కటి హిట్ అయినా మళ్లీ స్పీడ్ అందుకోవచ్చు. అసలే టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత వుందాయె.!
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







